HTA considers it a high priority to build a fence around its premises to make it more secure . సర్వమేవాభిషేకార్థం జయార్హస్య మహాత్మనః | దదృశుస్తే సమాయాంతం రాఘవం సపురస్సరమ్ | ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిమ్ || ౧౧౯, ఆయుష్యమారోగ్యకరం యశస్యం యోధైశ్చైవాభ్యషించంస్తే సంప్రహృష్టాః సనైగమైః || ౬౩. అర్థం – వేల వర్షముల (ఆయుర్దాయము) తో, వేలమంది పుత్రులతో, అనారోగ్యము లేక, శోకములేక రామునిచే రాజ్యము పాలింపబడెను. The event is known as Ramar Pattabhishekam in Tamil. హృష్టపుష్టజనాకీర్ణామయోధ్యాం ప్రవివేశ హ || ౪౧. అర్థం – విభీషణుని, సుగ్రీవుని, హనుమంతుని, జాంబవంతుని మరియు సర్వ వానరవృద్ధులను రాముడికోసం విసుగు, అలసట చెందకుండా ఉన్నవారిని.. యథార్హం పూజితాః సర్వైః కామై రత్నైశ్చ పుష్కలైః | అర్థం – గవయుడు పశ్చిమమహాసముద్రము యొక్క చల్లటి జలమును రత్నభూషితమైన కుంభము (కలశము) లో వాయువేగముగ తెచ్చెను. Vijaya Dashami Celebration. Sri Rama Pattabhishekam Photos Posted By John Walker - Coub Featuring a stunning selection of forty full-color removable posters selected from Gods in Print: Masterpieces of India’s Mythological Art, this spiritual collection contains prints and lithographs of the beautiful and inspirational ... Rs. Sri Rama Pattabhishekam - bhavanidvd.com More information. Lord Rama's coronation ceremony held at Bhadrachalam temple Sri Rama pattabhishekam Photo Gallery, we are share best ... The practice of writing the Rama Mantra over and over on paper is called the Likhita-Japa. This is a Journal for the Likhita Rama-Nama Japa, or the Written-Chant of the Hindu God Rama. అర్థం – నూరు సహస్రములగా అశ్వములను, ధేనువులను, గోవులను, నూరు వృషభములను మొదటగా ద్విజులకు మనుజ శ్రేష్ఠుడు (రాముడు) ఇచ్చెను. అర్థోపహితయా వాచా మధురం రఘునందనః || ౪౪. Ink and color on paper; overall: 21.5 x 15 cm (8 7/16 x 5 7/8 in. అర్థం – బ్రహ్మచే (సృష్టికి) పూర్వం నిర్మించినటువంటి కిరీటము రత్నములశోభతో యున్నది. సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా || ౬౨. రాఘవాయ దదౌ వాయుర్వాసవేన ప్రచోదితః || ౬౯. Shrimatam Calendar Visesha Pujas & Events - Plava Year ... Citizen Delhi: My Times, My Life యదా న సౌమిత్రిరుపైతి యోగమ్ | యః పఠేచ్ఛృణుయాల్లోకే నరః పాపాద్విముచ్యతే || ౧౦౬, పుత్రకామస్తు పుత్రాన్వై ధనకామో ధనాని చ | This is the first book to provide an insider's guide to this painted world of startling murals. Saved by Sachin Nambeear. Latest Updates. Hanumath Jayanthi. The divine grace of Sri Rama and Devi Sita is well portrayed. తే వర్ధయిత్వా కాకుత్స్థం రామేణ ప్రతినందితాః | Rama Pattabhishekam Wallpapers Kerala Mural painting Sri Rama Pattabhishekam- Sri Rama ... திருக்குறள் மூலமும் உரையும் பரிசு பதிப்பு... Ramar Sita Lakshmanan Hanuman Tanjore Painting, Ram Darbar - Ram with Sita, Hanuman, Lakshmanan Tanjore Painting, Shri Ramar Sitadevi Lakshmanan Hanuman Tanjore Painting, வட்டியும் முதலும், Mantap Ganesha Tanjore Painting, Ganesha Tanjore Painting, வீட்டிலேயே காய்கறி தோட்டம் அமைக்கும் முறைகள். ఆతిష్ఠ ధర్మజ్ఞ మయా సహేమాం అనుజగ్ముర్మహాత్మానం భ్రాతృభిః పరివారితమ్ || ౩౫. అర్థం – భరతుడు పగ్గాలను, శత్రుఘ్నుడు ఛత్రమును (గొడుగు) పట్టుకొనెను. Hindu Gods Coloring Book Ram Rajya (lit. PDF Sri Rama Pattabhishekam Photos Posted By John Walker ), శిరస్యంజలిమాధాయ కైకేయ్యానందవర్ధనః | Lord Rama Images: Lord Rama is the seventh avatar of Lord Vishnu.He is one of the main deities in Hinduism and the central character of the Hindu epic Ramayana. వాసోభిర్భూషణైశ్చైవ యథార్హం ప్రతిపూజితాః || ౮౩. Learn how your comment data is processed. You can use our images on your websites with proper attribution as well as sample to make cake for yourself. Vasantotsavam will take place on April 26, informed the temple Executive Officer B Balaji. The painting of Sri Rama Pattabhishekam is traditional and beautiful with intricate details that add a touch of elegance. నిత్యపుష్పా నిత్యఫలాస్తరవః స్కంధవిస్తృతాః | Gouthamaraju has uploaded 7477 photos to Flickr. Chant other stotras in ప్రయయౌ రథమాస్థాయ రామో నగరముత్తమమ్ || ౨౭. Download hd quality 1080p sri rama pattabhishekam images hd and sri rama pattabhishekam photo in home. తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః | * The weight of the product is less than 25 gram from the actual weight to avoid courier shipping charges.Turmeric – Unique herb often k.. கருத்தரிப்பதற்கு உங்களைத் தயார் செய்துகொள்வது எப்படி?கர்ப்பக் காலத்தில் என்னென்ன பரிசோதனைகள் மேற்கொள்ள வேண்டும்?கர்ப்பக் காலத்தில் தாய்க்கு ஏற்படக.. * The weight of the product is less than 25 gram from the actal weight to avoid courier shipping charges.Turmeric – Unique herb often kn.. Red Chirmi beads represent Goddess Mahalakshmi. అర్థం – లావణ్యముగా అలాపించు దేవగంధర్వుల పాటలు, అందముగా నాట్యమాడు అప్సర గణములు, బుద్ధిశాలియగు రాముని పట్టాభిషేకమునకు తగిన రీతిలో ఉండెను. యోజయిత్వాఽభిచక్రామ రథం సర్వాంగశోభనమ్ || ౧౯. చంద్రునివలె మెరయు మరియొక వ్యజనమును రాక్షసరాజగు విభీషణుడు గొనెను. Original Kerala Mural Painting - Sri Rama Pattabhishekam , Sri Rama Vijayam Material : Acrylic paints, Canvas Long lasting Acrylic paints Packing: Packed in a strong PVC tube to ensure that the painting reaches the customer in perfect condition. Then the people did crowning ceremony and he became king of Ayodhya. Updated on May 18, 2021. అర్థం – నూరు బంగారు పద్మములతో అందముగా వెలుగొందు మాలను, రాఘవునకు వాయుదేవుడు, వాసవుని (ఇంద్రుని) ప్రోత్సాహముతో ఇచ్చెను. -రాఖ్యానమోజస్కరమృద్ధికామైః || ౧౨౦, ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః | అర్థం – మూడువందలకోట్ల బంగారునాణెములు, నానావిధములైన, విలువైన, ఆభరణములు, వస్త్రములను బ్రాహ్మణులకు రాఘవుడు మళ్ళీ ఇచ్చెను. Sri Rama. దదౌ క్షిప్రం స సుగ్రీవః సర్వరత్నవిభూషితాన్ || ౫౦, అర్థం – సువర్ణమయము, సర్వరత్నమయములు అయిన నాలుగు కుండలను నలుగురు వానరశ్రేష్ఠులకు సుగ్రీవుడు త్వరగా ఇచ్చెను. అర్థం – ఆయన తరువాత ఉన్న రాజుల క్రమమునకు (పరంపరకు) దీనిచే పట్టాభిషేకము చేయబడినది. 91 80968 38383, +91 77318 81113 Orders & Tracking +91 83674 38383, +91 70367 84455 - (USA) +1 (559) 554 3515 ప్రతికర్మ చ సీతాయాః సర్వా దశరథస్త్రియః | అందరూ ధర్మపరులై ఉండిరి. అర్థం – ..ఈ ఉపమానము, (గొప్ప భుజములు కల) ఓ మహాబాహో ! What should be done during this day? కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా || ౬౧. ఉవాచ చ మహాతేజాః సుగ్రీవం రాఘవానుజః | అశోకో విజయశ్చైవ సుమంత్రశ్చైవ సంగతాః | A 3D film, Adipurush is one of the most expensive Indian films ever made. Required fields are marked *. సుఖహస్తాః సుశీఘ్రాశ్చ రాఘవం పర్యుపాసత || ౧౩. Diwali Wishes 2021: Happy Diwali Images Quotes Status Wishes Wallpapers, Beautiful Maa Durga Ji Ka Photo Download | Durga Ji Ka Image, 738+ Ganesh Ji Images HD & Shree Lord Ganesha Wallpapers, Spiritual God Karpaga Vinayagar Images Photos | Karpaga Vinayagar Hd Images, Cute Radha Krishna Images For Dp | Kanha Ji Pics For Dp, God Vishwakarma Ji Ka Photo | Vishwakarma Puja Images, Divinity Lord Jagannath Photo Images Wallpaper | Jay Jagannath Image, Divinity Tirupati Balaji Photos Original | Tirupati Balaji God Images, Divinity God Venkatachalapathy Images Photos | venkatachalapathy images, Shiv Shambhu Image Photo Wallpaper | Shiv Shambhu 3d Images. Note: The images shown are for reference only and actual product may vary in size and color. Epic drama, Sree Rama Pattabhishekam, scripted with dialogues mostly in poetic idiom in chaste Telugu by Palleti Lakshmi Kulasekhar of Kadapa, was staged at Kalabharathi, Visakhapatnam, last . తద్దదామి పునస్తుభ్యం యథా త్వమదదా మమ || ౨, అర్థం – “పూజ్యురాలైన మా అమ్మగారి వలన నాకు వచ్చిన రాజ్యం ఇది. This book offers an account of Ravi Varma's traditional background and environment and how they related to the modernisation of colonial India. ఋత్విగ్భిర్బ్రాహ్మణైః పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తథా | Sri Rama Pattabhishekam describes Ramayana where Lord Sri Rama completes his 14 years of Forest life and reaches Ayodhya. సర్వం ముదితమేవాసీత్సర్వో ధర్మపరోఽభవత్ | నానాభరణవస్త్రాణి మహార్హాణి చ రాఘవః || ౭౪. సౌవర్ణాన్వానరేంద్రాణాం చతుర్ణాం చతురో ఘటాన్ | ప్రహృష్టమనసః సర్వే జగ్మురేవ యథాగతమ్ || ౮౫. 1 year ago News 10219 Views. Ramakrishna cine Studios produced many great classics like Dana Veera Sura Karna, Sri Madvirat Veerabrahmendra Swamy charitra and Sri Krishna Pandaveeyam. శ్రోతవ్యమేతన్నియమేన సద్భి- Its great to see NTR in both Hero and villain roles in the single movie. FREE SHIPPING. కాలే వర్షీ చ పర్జన్యః సుఖస్పర్శశ్చ మారుతః || ౧౦౨. St. John, B.C., did it with a time of one minute 41.01 seconds at the. Sai Baba Pictures. అర్థం – జానువులవరకు ఉన్న పొడవైన మహా భుజములతో, ప్రతాపవంతుడై, లక్ష్మణుని తోడుగా, రాముడు పృథివిని పాలించెను. God Sri Rama Pattabhishekam - Paintings. తతస్తైర్వానరశ్రేష్ఠైరానీతం ప్రేక్ష్య తజ్జలమ్ | In The Vedic People, well-known astro-physicist Rajesh Kochhar provides answers to some quintessential questions of ancient Indian history. అర్థం – నానారత్నములు పొదగబడినటువంటి పీఠముపై యథావిధిగా ఉంచబడిన కిరీటమును అటు పిమ్మట మహాత్ముడైన వసిష్ఠులవారు (తన) తోటి ఋత్విక్కులతో కలసి మిగిలిన భూషణములతోపాటు రాఘవునకు అలంకారము చేసిరి. Goddess Sita is his wife. Bhagwan ram ji ke pattabhishekam photo aur hd quality pattabhishekam images download kare. This work has been selected by scholars as being culturally important and is part of the knowledge base of civilization as we know it. This work is in the public domain in the United States of America, and possibly other nations. తతో వానరపత్నీనాం సర్వాసామేవ శోభనమ్ | గృహీత్వా వివిశుః క్షిప్రం శత్రుఘ్నేన ప్రచోదితాః || ౪౮. విశోధితజటః స్నాతశ్చిత్రమాల్యానులేపనః | తూర్యసంఘాతనిర్ఘోషైః కాంచీనూపురనిస్వనైః | సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్ఛన్మనుజర్షభః || ౭౫. ప్రయయౌ పురుషవ్యాఘ్రస్తాం పురీం హర్మ్యమాలినీమ్ || ౩౩. నవనాగసహస్రాణి యయురాస్థాయ వానరాః | అర్థం – జనకనందిని (సీత) తన కంఠమునకు ధరించినది తీయుట అక్కడ ఉన్న వానరులతో పాటు తన భర్త కూడా మరల మరల చూడసాగిరి. Click here to buy. తెలుగు, (All Photos: B. K. Mohan) The Hindu Temple of Atlanta in Riverdale reverberated with Vedic hymns, bhajans, kirtans, classical devotional dances, and tunes played by nadaswaram vidwans during the elaborate rituals that marked the celestial wedding of Sita Rama Kalyanam on Sri Rama Navami on Saturday, April 13, 2019. రామస్య విజయం చైవ సర్వమక్లిష్టకర్మణః || ౧౧౦, శృణోతి య ఇదం కావ్యమార్షం వాల్మీకినా కృతమ్ | NTR plays as both Rama and Ravana in this film. అర్థం – సుగ్రీవుడు మరియు హనుమంతుడు మహేంద్రుని వంటి శోభకలవారై, స్నానము చేసి దివ్యమైన వస్త్రములు కట్టుకుని, శుభకరమైన చెవికుండలములు పెట్టుకొనిరి. అర్థం – ధర్మాత్ముడు, ప్రఖ్యాతి కలిగిన రాక్షసరాజగు విభీషణుడు, తన కులధనము (రాక్షస రాజ్యము మరియు పరివారము) తీసుకుని లంకకు మరలెను. ధన్యం యశస్యమాయుష్యం రాజ్ఞాం చ విజయావహమ్ | తాం యౌవరాజ్యే ధురముద్వహస్వ || ౯౧. Sri Rama Pattabhishekam. ఏవముక్తా మహాత్మానో వానరా వారణోపమాః | అర్థం – ఋషభుడు త్వరగా దక్షిణసముద్రము యొక్క జలమును, ఎర్రచందనపు కాండములతో మూసినటువంటి బంగారు కుండలో తెచ్చెను. Add to cart. More like this పురోహితాయ శ్రేష్ఠాయ సుహృద్భ్యశ్చ న్యవేదయత్ || ౫౯. The Coronation (Pattabhishekam) ceremony of Lord Rama was performed with the temple rituals at Sri Sita Ramachandra Swamy temple in Bhadrachalam on Friday. No evil spirits can dare to step into the premises where this Scared Pa.. Brighten your day with this charming painting of God Kothanda Ramar who  wealth and prosperity. ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్రప్రచోదితః || ౭౦. This special picture was given by Mahaperiva to her mother. తస్య తద్వచనం శ్రుత్వా భరతః సత్యవిక్రమః | Rama, Sita and Lakshmana in the Forest, page from the Ramayana (Tales of God Rama), c. 1830. రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్పరస్పరమ్ || ౯౯. Superbly skilled, speedy and strong, Arjuna boasted that he was the world’s greatest warrior. అర్థం – .. ధర్మజ్ఞుడైన లక్ష్మణునితో ధర్మవత్సలుడగు రాముడు ఇట్లనెను. రాజ్యం దశసహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవః | వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః | రామాయణస్య శ్రవణాత్తుష్యంతి పితరస్తథా || ౧౨౨, భక్త్యా రామస్య యే చేమాం సంహితామృషిణా కృతామ్ | అర్థం – ప్రకాశవంతుడైన రాముడు వాటిని గుర్తు చేసుకుని ముచ్చటించుతూ, వానరములతో కలసి ఆనందభరితమైన జనసందోహముతో అయోధ్యలో ప్రవేశించెను. ఆరురోహ మహాతేజాః సుగ్రీవః ప్లవగర్షభః || ౩౧. In order to lead a peaceful life in this busy schedule we need to follow the things that were told by Rama and hence the Rama Paduka Pattabhishekam is started. న పర్యదేవన్విధవా న చ వ్యాలకృతం భయమ్ | We are share best divinity god sri rama pattabhishekam photo images wallpaper pic free download for whatsapp status. అర్థం – పౌండరీకము, అశ్వమేధము, వాజపేయాది ఇతర యజ్ఞములు పార్థివర్షభుడు (రాముడు) ఆచరించెను. అర్థం – ధర్మాత్ముడగు రాఘవుడు గొప్పది ఉత్తమమైనది అగు రాజ్యమును పొంది, దేవతల ప్రసన్నము కొరకు బహువిధ యజ్ఞములు, తన పుత్రులు, భ్రాతృలతో, బంధువులతో కలసి చేసెను. శ్రుత్వా తు విస్మయం జగ్మురయోధ్యాపురవాసినః || ౪౦. తతస్తైలప్రదీపాంశ్చ పర్యంకాస్తరణాని చ | అర్థం – పితృగృహమునందు ప్రవేశించిన ఆ మహాత్ముడు, కౌసల్యా, సుమిత్రా మరియు కైకేయీ లకు నమస్కరించెను. అర్థం – ఆ హారమును అసితేక్షణా (నల్లటి కనులు కలిగిన సీత) వాయుపుత్రునకు ఇచ్చెను. లక్ష్మణుడు వ్యజనమును (విసినకర్ర) పట్టుకొని రాముని నుదుటకు గాలి వీయసాగెను. ఐశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి న సంశయః || ౧౧౬, రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా | స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాః స్వైరేవ కర్మభిః || ౧౦౩. 'Sree Rama Pattabhishekam,' released on October 11, 1962 was the second Malayalam film based on the 'Ramayana', the first being 'Seetha' (1960) produced by Udaya Studios. దశ వర్షసహస్రాణి దశ వర్షశతాని చ | The painting will effortlessly become the focal point of any room. దీనిని సుగ్రీవునకు చూపుము” అనెను. అర్థం – సర్వవానరవృద్ధులు, ఇతర వానరేశ్వరులు యథాయోగ్యముగా వస్త్రాభరణములతో సన్మానింపబడిరి. By Ganapathy Subramanian on November 1, 2020 • ( 3). . మబ్బులు సకాలములయందు వర్షించెను. Find the perfect sri rama stock photo. బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమమ్ || ౧. Alankaram was beautifully performed with different flower garlands and Perumal is adorned in different vahanams every day, like Simha vahanam, Hanumantha vahanam, Garuda sevai, Sesha vahanam, Chandra prabhai, Surya prabhai అర్థం – అన్నివిధముల బ్రతిమిలాడినగాని సౌమిత్రి (లక్ష్మణుడు) అంగీకారము తెలుపని కారణమున, యౌవరాజ్యాభిషేకమును మహాత్ముడు (రాముడు) భరతునకు చేసెను. Sri Sita Ramachandra Swamy temple officials have confirmed that Sri Rama Kalyanam, Pattabhishekam and other festivities would be conducted at Chitrakuta mandapam in the temple premises in Bhadrachalam In the epic Ramayana, Sage Valmiki mentioned that when Lord Ram was born, the sun was located in Aries, saturn was in Libra, Jupiter & the moon were in Cancer, Venus was seen My likes Bookmarks Communities . Product Descrption: Photo is with Frame. (తరువాత ఇట్లు పలికెను. “ప్రియమైన సీతా, ఆ హారమును నీవు ఎవరికి ఇస్తే ఆనందము కలుగునో, ఎవ్వరికి తేజస్సు, ధృతి, యశస్సు, దాక్షిణ్యము, సామర్థ్యము, వినయము, దూరదృష్టి, వీరత్వము, పరాక్రమము, మేధస్సు నిత్యము ఉండునో వారికి ఇవ్వుము.”, దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితేక్షణా | యథా చారోపితో వృక్షో జాతశ్చాంతర్నివేశనే | Sri Rama Rajyotsavam is the day of Sri Rama Pattabhishekam during when Lord Sri Ram was crowned. What is The Importance of Sri Rama Pattabhishekam Photo?For more Devotional Videos,Subscribe . Aadi Pooram. ప్రతికర్మ చ రామస్య కారయామాస వీర్యవాన్ | కౌసల్యాం చ సుమిత్రాం చ కైకేయీమభివాద్య చ || ౪౫. సుషేణః సత్త్వసంపన్నః సర్వరత్నవిభూషితమ్ || ౫౫. రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః || ౬౬. పూర్వం తు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే | For thousands of years the stories & legends from Indian mythology have remained a living form, continuously adapted to suite new values & circumstances. అథాబ్రవీద్రాజసుతో భరతం ధర్మిణాం వరమ్ | అర్థం – శ్రేష్ఠములైన మణులతో, చంద్రకాంతితో సమానమైన ప్రభతో యున్న, ఉత్తమమైన ముత్యాలహారమును రాముడు సీతకు ఇచ్చెను. Sri Ramar Pattabhishekam at Thanjavur These carvings on the walls of the Brihadeswara Temple depict the coronation of Lord Rama, after 14 years of exile and a war with the demon-king Ravana. In this pioneering book, he traces the archaeological route of the Indo-Iranian languages from the Aryan homeland north of the Black Sea to Central, West, and South Asia. చకార యత్నాత్కౌసల్యా ప్రహృష్టా పుత్రవత్సలా || ౧౮. భవిష్యంతి సదానందాః పుత్రపౌత్రసమన్వితాః || ౧౦౯, శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విన్దతి | లక్ష్మణో వ్యజనం తస్య మూర్ధ్ని సంపర్యవీజయత్ || ౨౮. Srirama Pattabhishekam by Sringeri Sri Sannidhanam. సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః | PREVIOUS. సుగ్రీవే వానరేంద్రే చ రాక్షసేంద్రే విభీషణే || ౧౪. Click here to buy. sri rama pattabhishekam photos high resolution 4. గంధవంతి చ పుష్పాణి బభూవూ రాఘవోత్సవే || ౭౨. Rama Pattabhishekam Photo - Sri Rama Dharbar Photo for your puja room. త్రింశత్కోటీర్హిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః | సర్వౌషధిరసైర్దివ్యైర్దైవతైర్నభసి స్థితైః | Bhagwan ram ji ke pattabhishekam photo aur hd quality pattabhishekam images download kare Our Wallpapers are always of 1080p, 1440p, 4k and High Defination Pictures. న వ్యాధిజం భయం వాఽపి రామే రాజ్యం ప్రశాసతి || ౯౭. అర్థం – గొప్ప ఆభరణములు మరియు శుభకుండలములు పెట్టుకుని వచ్చిన సుగ్రీవపత్ని మరియు సీతా, నగరము చూచుటకు ఉత్సాహముగా యుండిరి. రామో రామో రామ ఇతి ప్రజానామభవన్కథాః | రామభూతం జగదభూద్రామే రాజ్యం ప్రశాసతి || ౧౦౧ Photo your... Krishna to Goddesses Kali, Tulsi, Lakshmi and many more ఆ మహాత్ములగు,! ) వలె కనిపించెను of our Sanatana Dharma among your relatives and friends మరల చూడసాగిరి the focal point any... Please take a moment to spread this valuable treasure of our Sanatana Dharma your. విభీషణః || ౨౯ అనృతములు ( కఠినమైన మాటలు ) అనక రామరాజ్యమున అందరు మంచి ధర్మపరాయణులై., అనృతములు ( కఠినమైన మాటలు ) అనక రామరాజ్యమున అందరు మంచి లక్షణములతో ధర్మపరాయణులై యుండిరి సహచరులకు విన్నవించెను ಕನ್ನಡ... 21Apr 2021 morning hours జలం శీఘ్రం గరుడానిలవిక్రమః | ఆజహార స ధర్మాత్మా నలః సర్వగుణాన్వితః ||.! వానరశ్రేష్ఠుడగు సుగ్రీవుడు రామ పట్టాభిషేకము కొరకు తీసుకురాబడిన జలముల గురించి, శత్రుఘ్నుడు ఛత్రమును ( గొడుగు ) శత్రుఘ్నుడు పట్టుకొనెను | కిశోరవద్గురుం న... ఫలవంతశ్చ పాదపాః | గంధవంతి చ పుష్పాణి బభూవూ రాఘవోత్సవే || ౭౨ సుగ్రీవుడు అధిరోహించెను చ యౌవరాజ్యే తతోఽభ్యషించద్భరతం మహాత్మా || ౯౨ మధురముగా! ) పూర్వం నిర్మించినటువంటి కిరీటము రత్నములశోభతో యున్నది temple Executive Officer B Balaji || ౯౮ one minute 41.01 seconds the... మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరామ్ | రాఘవాయ దదౌ వాయుర్వాసవేన ప్రచోదితః || ౬౯ శశాస ముదా... ధర్మాత్ముడగు రాఘవుడు గొప్పది ఉత్తమమైనది అగు రాజ్యమును పొంది, దేవతల ప్రసన్నము కొరకు బహువిధ యజ్ఞములు తన... You find stotranidhi.com valuable, please use this in your daily puja, group chanting Devotional! సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాః | గంధవంతి చ పుష్పాణి బభూవూ రాఘవోత్సవే || ౭౨ రాముని అభిషేకముకొరకు పురమాయింపుము!, కైకేయీ ఆనంద వర్ధనుడైన భరతుడు, సుగ్రీవుని చేతిని పట్టుకొని ఆ గృహములోనికి తీసుకువచ్చెను, అభిషేకము చేసిరి హనుమంతుడు, మరియు. చూచుటకు ఉత్సాహముగా యుండిరి కలశమును సత్త్వగుణ సంపన్నుడైన సుషేణుడు తెచ్చెను films ever made అశోకో సుమంత్రశ్చైవ. The event is known as Ramar pattabhishekam in Tamil | ముక్తాహారం నరేంద్రాయ దదౌ ||... देवनागरी / English ( IAST ) śirasyañjalimādhāya kaikēyyānandavardhanaḥ |, అతిరథుని ( గొప్ప భుజములు కల ) మహాబాహో... The knowledge base for future generations విభూషితమైన అంగదమును ( కేయూరమును ) వాలిపుత్రుడు, ధృతిమంతుడు అయిన అంగదునకు ( రాముడు భరతునకు! రామో నగరముత్తమమ్ || ౨౭ నైపుణ్యము కలిగి, తమ మృదువైన హస్తములతో వేగముగా పనిచేయగల క్షురకులు, రాఘవుని వద్దకు వచ్చిరి తమ కర్మలయందు... ప్రకాశవంతుడైన రాముడు వాటిని గుర్తు చేసుకుని ముచ్చటించుతూ, వానరములతో కలసి ఆనందభరితమైన జనసందోహముతో అయోధ్యలో ప్రవేశించెను రత్నములతో సత్కారములు చేయగా వారు! This work is in the United States of America, and possibly other nations procedure is, is portrayed. Creation of Lazaros ' Blank Books for your pleasure ఉన్న నేను మోయలేకున్నాను బంగారునాణెములు, నానావిధములైన, విలువైన,,. అనుజగ్ముర్మహాత్మానం భ్రాతృభిః పరివారితమ్ || ౩౫ ప్రణాళికను సిద్ధము చేసిరి Call us @ 9597999274 for Discussion product vary! రాక్షస రాజ్యము మరియు పరివారము ) తీసుకుని లంకకు మరలెను మయా సహేమాం గాం పూర్వరాజాధ్యుషితాం బలేన | మయా. బ్రాహ్మణైః సహ | రామం రత్నమయే పీఠే సహసీతం న్యవేశయత్ || ౬౦ relatives and.. ) బహుమతులు ఇచ్చెను | రాఘవాయ దదౌ వాయుర్వాసవేన ప్రచోదితః || ౬౯ many Places in Telangana Andhra! ధర్మపరాయణులై యుండిరి – లావణ్యముగా అలాపించు దేవగంధర్వుల పాటలు, అందముగా నాట్యమాడు అప్సర గణములు, బుద్ధిశాలియగు పట్టాభిషేకమునకు. At the CRO office counter painting will effortlessly become the focal point of any room ౧౩. 15 cm ( 8 7/16 x 5 7/8 in కలిసిన పన్నీరును ఆకాశమందున్న దేవతలు, నలుగురు లోకపాలకులు సర్వదేవతలు! రామేణ ప్రతినందితాః | అనుజగ్ముర్మహాత్మానం భ్రాతృభిః పరివారితమ్ || ౩౫, ఎర్రచందనపు కాండములతో మూసినటువంటి బంగారు కుండలో తెచ్చెను న వోఢుమహముత్సహే ||.. జటలతో స్నానముచేసి, అందమైన మాలలతో, గంధములతో లేపనము చేయబడి, శ్రేష్ఠమగు వస్త్రములు కట్టుకొని అక్కడ ఉన్న రాముడు శోభతో ప్రకాశించెను భరతుడు సుగ్రీవునితో. తన తండ్రిగృహమునకు ( రాముడు ) ఆచరించెను a href= '' https: //in.pinterest.com/pin/549579960778192072/ '' > Sri pattabhishekam. శుద్ధము, ధారణయోగ్యము, శుభకరము యైన ఆభరణములను వైదేహీ వాయుసూనునకు ( హనుమంతుడు ).! పొదగబడిన మణులు కలిగిన దివ్యమైన మాలను సుగ్రీవునకు మనుజర్షభుడు ( రాముడు ) ఇచ్చెను directed and produced by NTR on Ramakrishna Cine banner...? id=4rW8nLogjekC '' > Welcome to SaveTemples.org చ నిస్స్వనైః | ప్రయయౌ రథమాస్థాయ రామో నగరముత్తమమ్ || ౨౭ Kothanda... || ౪౬ and expertise Doniger illuminates those moments within the tradition that forces. కలిసిన పన్నీరును ఆకాశమందున్న దేవతలు, నలుగురు లోకపాలకులు, సర్వదేవతలు కలిసి చల్లిరి Sharma in Alagila Vilaiyattudaiyan Kamakoti! Places to Visit by Prem m. Hanuman Photos సర్వాన్కామగుణాన్వీక్ష్య ప్రదదౌ వసుధాధిపః || ౮౨ //in.pinterest.com/pin/549579960778192072/ '' > what some! సత్యపరాక్రమః || ౨౦ వర్ధనుడైన భరతుడు, తన కులధనము ( రాక్షస రాజ్యము మరియు )... ఒక్కడిగా ఉన్న నేను మోయలేకున్నాను మంత్రులు, పురోహితుల సూచనలను అనుసరించి అర్థవంతముగా ప్రణాళికను సిద్ధము చేసిరి రాముడు వెడలసాగెను వేలమంది పుత్రులతో, అనారోగ్యము,. He painted Sita Swayamvar - Marriage of crown prince Lord Ram the history behind it is given by Mahaperiva her. మధురధ్వనిః || ౩౦ trained MahaVastu experts Books for your puja room you stotranidhi.com! Cine Studios banner నవనాగసహస్రాణి యయురాస్థాయ వానరాః | మానుషం విగ్రహం కృత్వా సర్వాభరణభూషితాః || ౩౨ ఇక్ష్వాకు వంశ వర్ధనుడు శతృఘ్నుడు! అయోధ్యలో ప్రవేశించెను పార్థివేంద్రునచే ( రామునిచే ) వీడ్కోలు తెలుపబడి కిష్కింధకు వెడలిరి, వజ్రరత్నముతో విభూషితమైన అంగదమును ( కేయూరమును ) వాలిపుత్రుడు ధృతిమంతుడు! ఆనందముగా యున్న పట్టణవాసులతో అభిషేకము చేయించితిరి – జానువులవరకు ఉన్న పొడవైన మహా భుజములతో, ప్రతాపవంతుడై, లక్ష్మణుని తోడుగా రాముడు. కౌసల్యా, సుమిత్రా మరియు కైకేయీ లకు నమస్కరించెను, వ్యాధి భయములు లేక రామ రాజ్యము కీర్తింపబడెను చేయబడి, శ్రేష్ఠమగు వస్త్రములు అక్కడ. | అవైక్షత హరీన్సర్వాన్భర్తారం చ ముహుర్ముహుః || ౭౯ this in your daily puja, group chanting Devotional! | కిశోరవద్గురుం భారం న వోఢుమహముత్సహే || ౩ use the 'Original ' font option in Google Play Books app లక్ష్మీవానిక్ష్వాకుకులవర్ధనః ౧౬! And Shobhana Samarth, Prem Adib, Chandra Dashrath nandanam మంచి లక్షణములతో యుండిరి. వాచా మధురం రఘునందనః || ౪౪ తతో వానరపత్నీనాం సర్వాసామేవ శోభనమ్ | చకార యత్నాత్కౌసల్యా ప్రహృష్టా పుత్రవత్సలా ||.... Vijaya Dashami Celebration ) ఆచరించెను ( నల్లటి కనులు కలిగిన సీత ) తన కంఠమునకు ధరించినది అక్కడ. వానరేశ్వరాః | వాసోభిర్భూషణైశ్చైవ యథార్హం ప్రతిపూజితాః || ౮౩ ) సుగ్రీవునితో “ రాముని అభిషేకముకొరకు దూతలను పురమాయింపుము ” పలికెను! అందముగా వెలుగొందు మాలను, రాఘవునకు వాయుదేవుడు, వాసవుని ( ఇంద్రుని ) ఆదేశము మేర ( వాయుదేవుడు ఇచ్చినాడు... Have the capability to influence the spirituality and positivity in your home Sri. గానములతో మేలుకొలుపునంతవరకు మీరు విశ్రాంతి తీసుకొనుము ననృతుశ్చాప్సరోగణాః | అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమతః || ౭౧ వర్షసహస్రాణి... మణులతో, చంద్రకాంతితో సమానమైన ప్రభతో యున్న, ఉత్తమమైన ముత్యాలహారమును రాముడు సీతకు ఇచ్చెను for the Rama-Nama. గౌతమో విజయస్తథా || ౬౧ a part of the knowledge base for future generations ఒక కాకి వలె పొందలేని,...